అనకాపల్లి జిల్లా గొలుగొండ గ్రామానికి ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆదివారం సాయంత్రం విచ్చేశారు. ఇటివలన గ్రామంలో బైక్ యాక్సిడెంట్ ప్రమాదానికి గురై గడెం నాగ సాయి బాలాజీ మృతి చెందారు. నాగ సాయి బాలాజీ కుటుంబ సభ్యులు సినీ నటుడు సుమన్ హైదరాబాద్లో పరిచయస్తులు కావడంతో నాగ సాయి బాలాజీ కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేశారు.