MNCL: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం మంచిర్యాలలో పర్యటించనున్నారు. ఉదయం 8.10 గంటలకు స్థానిక రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. 9:15 గంటలకు ఓ కన్వెన్షన్ హాల్లో సేవ పక్వాడా కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు.