RR: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శంషాబాద్ విభాగ్ రాష్ట్రీయ కళామంచ్ విభాగ్ కన్వీనర్‌గా విజయ్ కుమార్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 13, 14 తేదీలలో షాద్‌నగర్‌లో జరిగిన అభ్యాస వర్గ సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు.