ELR: జిల్లా స్థాయి బాల, బాలికల సీనియర్ విభాగం సెపక్ తక్రా పోటీలు రేపు దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూలు క్రీడా మైదానంలో జరుగుతాయని పీడీ సరస్వతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని సూచించారు.