మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహించిన ఎ.రవి కుమార్, ఎమ్. వనిత, ఎమ్. కమలాకర్ బదిలీపై అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ శైలజ వారికి శాలువ, మెమెంటో అందించి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, డీఈఈ వెంకన్న, ఏఈ రాకేష్ పలువురు అధికారులు పాల్గొన్నారు.