HYD: గతంలో HYD ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు విద్యారంగంలో కీలక పాత్ర పోషించాయని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదికి 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులైతే, వారిలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. నాణ్యత, నైపుణ్యత కొరవడటం సమస్యకు కారణం. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు.