BHNG: రేణిగుంటలో గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు చింతలపూడి రాంరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. BRS మండల పార్టీ అధ్యక్షుడు శర్రు తిరుమలేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సాయుధ రక్షణ దళాలుగా ఏర్పడి, నిజాం సైనికుల దుశ్చర్య లను అడుగడుగునా అరికడుతూ, గుండ్లకు ఎదురెళ్లి పోరాడారని అన్నారు.