KNR: ప్రధాని మోదీ ఆలోచనలు నిర్ణయాలు, పాలన విధానాలతో భారతదేశం నేడు తిరుగులేని శక్తిగా అవతరించిందని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సేవా పక్వాడ ప్రోగ్రాంలో భాగంగా ఇల్లందకుంట, బీజేపీ శ్రేణులు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడారు.