HYD: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా TGSRTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. SEP 20 నుంచి OCT 2 వరకు 7,754 బస్సులు నడుస్తాయి. అందులో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. MGBS, JBS, CBSతో పాటు KPHB, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ నుంచి కూడా బస్సులు ఉంటాయి. అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరుగు రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచనున్నారు.