HNK: జిల్లా కలెక్టరేట్లో గురువారం రాత్రి పోషణ మాసోత్సవ వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆవిష్కరించారు. ఐసీడీఎస్ జిల్లా పీడీ జయంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్ వాడిలలో పోషణ వేడుకలు విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు