CTR: హోంగార్డుగా పనిచేస్తున్న కిరణ్ కుమార్, ఉమా శంకర్ అనే కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ బుధవారం మీడియాకు తెలిపారు. వివరాల్లోకెళ్తే గంటా ఊరుకు చెందిన షబ్రిన్ అనే మహిళను హరాస్మెంట్ చేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశామన్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.