WNP: కొత్తకోట పట్టణాభివృద్ధికి రూ.15 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వానికి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డిని కొత్తకోట ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. జారీ చేసిన GO ప్రకారం సీసీ రోడ్లు, డ్రైన్లు రూ.6 కోట్లు, శనగ చెరువు బండ్ అభివృద్ధికి రూ.5 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.2 కోట్లు, తదితర అభివృద్ధికి కేటాయించారు.