పాక్ ఓపెనర్ సాయిమ్ అయూబ్ ఆసియా కప్లో వరుసగా 3 మ్యాచుల్లో డకౌటై చెత్త రికార్డు సృష్టించాడు. ఒమన్, భారత్.. తాజాగా UAEతో మ్యాచ్లో ‘0’ పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ టోర్నీకి ముందు పాక్ మాజీ క్రికెటర్లు ‘బుమ్రా బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్సర్లు’ కొట్టగలడని అతన్ని ఆకాశానికెత్తారు. ఇప్పుడు భారత అభిమానులు ‘ముందు ఒక్క పరుగు చేసి చూపించు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.