WGL: రేగొండ రూపిరెడ్డిపల్లె గ్రామంలో సీపీఐ నేతలు బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా సహాయ కార్యదర్శి పైళ్ళ శాంతికుమార్ హాజరై మాట్లాడుతూ.. సీపీఐ పోరాటం భూమి, భుక్తి, స్వేచ్ఛ కోసం జరిగినదని, కమ్యూనిస్టులే దీని వారసులని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ముఖ్య నాయకులు తదితరులున్నారు.