ATP: తాడిపత్రి పట్టణం భగత్ సింగ్ నగర్‌కు చెందిన జిల్లా మున్సిపల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సూర్య ప్రభాకర్ బాబుపై దాడి జరిగింది. గాయపడిన ఆయనను తక్షణమే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధితుడిని పరామర్శించారు. అనంతరం అనంతపురంలో మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేశారు.