AP: అసెంబ్లీ సమావేశాలు రేపటి వాయిదా పడ్డాయి. జీఎస్టీపై అసెంబ్లీలో చర్చించారు. జీఎస్టీపై తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే, ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ప్రకటించిన విషయం తెలిసిందే.