E.G: గోకవరం సచివాలయం-1 నందు గల రాజా ప్రైమరీ స్కూల్లో డా. అనురాధ, సెంట్రల్ డైరెక్టర్ డా. వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో గురువారం లెంఫాటిక్ ఫైలేరియాసిస్ నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో142 మంది విద్యార్థులకు ఫైలేరియా టెస్టులు నిర్వహించి ఫైలేరియా వ్యాధిని ఎలా గుర్తించాలో విద్యార్థులకు డాక్టర్ తిరన్, నికిత తెలిపారు.