VSP: GVMCలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, వ్యయ పరిశీలకుడు సి.వాసుదేవరెడ్డి నేతృత్వంలో ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజను ఘనంగా నిర్వహిస్తారని ఆయన ప్రపంచ సృష్టికర్తగా ప్రసిద్ధి పొందారని అధికారులు పేర్కొన్నారు.