VSP: విశాఖలో శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయ దసరా మహోత్సవాలకు విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను శుక్రవారం ఆలయ చైర్మన్ మార్గాన వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జనసేన నాయకుడు రాజు గౌడ్ యాత కూడా పాల్గొన్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కలెక్టర్‌ను ఆహ్వానించారు.