TG: ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టబడులు పెట్టి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో యంగెస్ట్ స్టేట్ తెలంగాణ అని ఉద్ఘాటించారు. HYDకి ఘనమైన చరిత్ర ఉందని వెల్లడించారు.