RR: ఫరూఖ్ నగర్ మండలంలోని పలు గ్రామపంచాయతీ సెక్రటరీ కార్యాలయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ పెన్షన్ దారులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ దారులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి పరిపాలించే నైతిక అర్హత లేదన్నారు.