ELR: ఏలూరు DSP శ్రావణ కుమార్ ఆదేశాలతో నగరంలోని కళాశాల ప్రాంగణాలలో మంగళవారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు శక్తి టీం సభ్యులు తెలిపారు. విద్యార్థులకు అత్యవసర సంబర్లపై టీం సభ్యులు వివరణ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం పోలీసులు అనునిత్యం కృషి చేస్తున్నట్లు చెప్పారు.