TG: రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో BSC కోర్టుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి 27 వరకు సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అగ్రివర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. వర్సిటీ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.