ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఉండాల్సిన అత్యుత్తమమైన సూపర్ ఫుడ్స్ ఇవి.. ✦ బ్లూ బెర్రీలు, సాల్మాన్ చేపలు ✦ పాలకూర, క్యాబేజీ రకానికి చెందిన కాలే ✦ అవకాడో, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ ✦ చిలగడ దుంప, గ్రీన్ యోగర్డ్ ✦ బీన్స్, కాయధాన్యాలు, పసుపు, గ్రీన్ టీ