WGL: కేయూ పరిపాలన భవనంలోని సెనేటోల్లో శుక్రవారం ఉదయం 11గంటలకు పద్మవిభూషణ్, ప్రజాకవి దివంగత కాళోజీ నారాయణరావు 9వ స్మారకోపన్యాసం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం తెలిపారు. ‘సాయుధ పోరాటం, తొలిమలిదశ ఉద్యమాలు, కవిత్వాలు అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వ డిపార్టుమెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి స్మారకోపన్యాసం చేస్తారన్నారు.