KDP: దువ్వూరు మండల పరిధిలో ఉల్లి పండించే రైతులు ధరలు లేక అష్టకష్టాలు పడుతుంటే, అకాల వర్షాలు వారిని మరింత నట్టేట ముంచాయి. ప్రభుత్వానికి, మీడియాకు రైతుల కష్టాలు ఇప్పుడు కనపడటం లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని వారు కోరుతున్నారు.