MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లొ ఎన్ని సమస్యలు సాంకేతిక లోపంతో అజంతా ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్తున్న రైలు సాంకేతిక లోపం రావడంతో అధికారులు నిలిపివేశారు. సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయిన రైలుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు గంటల అనంతరం వేరే ఇంజన్ ఏర్పాటు చేసిన అధికారులు రైలును ముందుకు తరలించారు.