AP: తుని అత్యాచారం కేసు నిందితుడి మృతదేహం లభ్యమైంది. నిందితుడు నారాయణ రావుని తుని గ్రామీణ పీఎస్ నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుంగా.. వాష్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పి తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడు. ఈ క్రమంలో చెరువులో గల్లంతు కాగా.. గజఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.