BDK: బూర్గంపాడు మండలంలో నేడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని బూర్గంపాడు ఏఈ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సారపాక గ్రామపంచాయతీలో సిమెంట్ రోడ్డు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ రిఫైర్స్,పార్కింగ్ టైల్స్,గ్రావెల్ ఫిల్లింగ్ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.