ప్రకాశం: హనుమంతునిపాడు మండలం హనుమంతాపురం రైతుసేవ కేంద్రం లో మంగళవారం వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు రైతులకు యూరియా పంపిణీ చేశారు. సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. మండలంలో యూరియా అందరికీ అందుబాటులో ఉందని ఎవరు అదేరపడదని తెలిపారు. వీడియో కావాల్సిన వారు రైతు సేవా కేంద్రాలలో తీసుకువెళ్లాలని తెలిపారు.