W.G: ఆచంట మండలం కోడేరు, కరుగోరుమిల్లి గోదావరి నది వద్ద నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ శాసన మండలిలో గురువారం మాట్లాడారు. ఇసుక తరలింపునకు ఎటువంటి అనుమతులు లేవని అన్నారు. ఈమేరకు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.