PDPL: సింగరేణి ఆర్జీ-2 ఏరియా సివిల్ డిపార్టుమెంట్లో శరన్నవరాత్రులు పురస్కరించుకొని గురువారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆనంతరం భక్తులు అన్నప్రసాదం గావించారు. ఈ కార్యక్రమంలో సివిల్ అధికారులు ప్రతాపగిరి రాజు, సురేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.