WGL: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు BRS ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం ఖానాపూర్ మండలానికి కమిటీని నియమించినట్లు తెలిపారు. కమిటీ మండల కన్వీనర్‌గా బత్తిని శ్రీనివాస్, వేములపల్లి ప్రకాష్, ఉపేందర్, SK మౌలానా, బాలునాయక్ సభ్యులుగా ఉంటారన్నారు.