NLR: ఇందుకూరుపేట మండలంలోని నిడుముసలి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏర్పాటు ఈ సందర్భంగా ఎంఏఓ రఘునాథరెడ్డి రైతులకు పలు సూచనలు చేశారు. అధికంగా యూరియా వాడకూడదని రైతులకు సూచించారు. పంట నమూనా ఫలితాలు ఆధారంగా యూరియా వాడాలన్నారు. పంట వేసిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.