SKLM: శ్రీకాకుళం పట్టణంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న NTR మున్సిపల్ హైస్కూల్‌ని దత్తత తీసుకుంటానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. నిర్మాణంలో ఉన్న పలు భవనాలను పరిశీలించారు. అలాగే కార్గిల్ పార్క్, గాంధీ పార్క్, పరిశీలించి స్థితిగతులను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.