పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ డేట్ ఈ నెల 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచుకోవచ్చంటూ తెలిపింది. అలాగే 24న 9PMకు ప్రీమియర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక ఏపీలో ఇప్పటికే టికెట్ ధరల పెంపు, ప్రీమియర్స్(24న 9:30PM)కు గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే.