PPM: జియ్యంవలస మండలం పిటిమండ నుండి కురుపాం వెళ్లే రహదారి, నీలకంఠాపురం నుండి కురుపాం వెళ్లే రహదారికి ప్రమాదకర మలుపు వద్ద రక్షణగోడ నిర్మించనున్నట్లు భవనాలశాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎ.సుశీల శుక్రవారం తెలిపారు. ఈనెల 15న ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించారన్నారు.