ADB: ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతకాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.