ఇప్పటికే ఆసియా కప్ సూపర్-4కు అర్హత సాధించిన టీమిండియా నేడు ఒమన్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. భారత్‌కి ఇది 250వ T20 కాగా.. ఈ మైలురాయిని చేరిన రెండో జట్టుగా అవతరించనుంది. ఇక ఇప్పటికే 275 T20లు ఆడిన పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఓవరాల్‌గా అత్యధిక T20లు ఆడిన మూడో జట్టుగా న్యూజిలాండ్(235) కొనసాగుతోంది.