W.G: ఆకివీడు వి.వి.గిరి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నేషనల్ స్పేస్ రెవల్యూషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుజాత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రముఖ అంతరిక్ష వ్యామగామి సునీత విలియమ్స్ జన్మదిన సందర్భంగా స్పేస్ రెవల్యూషన్ డేను నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ఆర్యభట్ట నుండి ఆదిత్య వరకు ఇస్రో విజయాలను వివరించారు.