లక్నో వేదికగా జరిగిన IND-A vs AUS-A అనధికార టెస్ట్ డ్రాగా ముగిసింది. బ్యాటర్లు ఆధిపత్యం చూపించిన ఈ మ్యాచ్లో భారత్ ఈ రోజు 531/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై ఆసీస్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 56/0 వద్ద ఉండగా వర్షం మొదలైంది. తర్వాత వర్షం తగ్గినా నాలుగో రోజు ఆట సమయం ముగియడంతో అంపైర్లు మ్యాచును డ్రాగా ప్రకటించారు. IND-A: 531/7d