SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు 57, 237 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు శుక్రవారం సాయంత్రం AEE స్టాలిన్ తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వరద పోటెత్తడంతో ఇవాళ సాయంత్రం మరో గేటు ఓపెన్‌తో 7 గేట్ల ద్వారా దిగువకు 59,037 క్యూసెక్కులు వదిలారు. నీటిమట్టం 17.199 టీఎంసీలకు చేరిందన్నారు.