ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కలిసి నటించిన మూవీ ‘హోమ్‌బౌండ్’. భారత్ తరఫున ఈ సినిమా ఆస్కార్స్ 2026కు అధికారిక ఎంట్రీ పొందింది. నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ మూవీని మే 25న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో, ఈ నెల 14న టొరంట్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇక ఈ నెల 26న థియేటర్లలో రిలీజ్ కానుంది.