NLR: దగదర్తి మండలంలోని తురిమెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వస్తి నారీ స్వశక్తి పారియర్ అభియాన్, పౌష్టికాహార మహోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. పలు రకాల వైద్య పరీక్షలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ వాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.