MBNR: మహిళలు పిల్లల భద్రతపై సమన్వయ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐడీఎస్పీ అన్యోన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సున్నితమైన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి ధరావత్ పలువురు అధికారులు పాల్గొన్నారు.