WNP: నిర్దేశించిన సమయానికి పంటలను హార్వెస్టింగ్ పనులు ప్రారంభించేలా చర్యలుచేపట్టాలని అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన చాంబర్లో శుక్రవారం పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులనుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలంటే తేమశాతం కీలకమని, అందుకే హార్వెస్టింగ్ చేసేవారు తమకు కేటాయించిన సమయంలోనే పంట కోతలు చేపట్టాలన్నారు.