NZB: అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మమ్మద్ షబ్బీర్ అలీ పోచంపాడ్ గెస్ట్ హౌస్కు విచ్చేయగా, ఆయనను శాలువాతో సన్మానించారు. బుధవారం ఆయన ప్రాజెక్టును సందర్శించి, అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Tags :