NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పబ్లిక్ హెల్త్ విభాగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 20L స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో చెట్లు నాటు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలియజేశారు.