VKB: RRR భూసేకరణలో అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న VKB రైతులకు BRS పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం రైతుల బృందం KTRను కలిసి తమ సమస్యలను వివరించగా, ఆయన మాట్లాడుతూ.. చట్ట ప్రకారం న్యాయపోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాజకీయాలు లేకుండా రైతుల సమస్య పరిష్కారానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.