NLG: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా పోస్టర్ను బుధవారం DRDO వై.శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య, పరిసరాల శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DRDO శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.